హైదారాబాద్ కుషాయిగూడలో బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష ఆధ్వర్యంలో నెలకొల్పిన మహా గణనాథుడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సందర్శించారు. మహా ఘనపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, యువసేన సభ్యులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించినందుకు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కొన్ని రోజులు వెలుగు కొన్ని రోజులు చీకటి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాము ఓడిపోయినా మంచిదేనని… రానున్న రోజుల్లో ప్రభుత్వం మాదేనని ధీమా వ్యక్తంచేశారు.
హైదారాబాద్ కుషాయిగూడలో కేటీఆర్ పర్యటన
0
204
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


