ప్రధాని తెలంగాణ రాకతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. పవిత్రమైన ఈ రాష్ట్రంలో విషం చిమ్మొద్దని ట్వీట్ చేశారు. దశాబ్ద కాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లడగండంటూ ట్వీట్టర్ లో వివరించారు. ఇదే విధంగా తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, హైదరాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా.తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పాలంటూ పలు ప్రశ్నలు మోదీకి కేటీఆర్ సంధించారు.
ప్రధాని మోదీకి కేటీఆర్ పలు ప్రశ్నలతో ట్వీట్
0
404
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


