సీఎం రేవంత్ జాక్‌పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలు రేవంత్‌కు బుద్ధిచెప్పే రోజులు వస్తాయన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యం లో తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. భూపేశ్ భగేల్, ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించారని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్క రోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్
0
209
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


