వరంగల్ జిల్లాలో నిండు గర్భిణి ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది నర్మద. రాయ పర్తికి చెందిన నర్మదా నరేష్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ శారీర కంగా ఒక్కటవడంతో గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని పెద్దల సమక్షంలో పంచాయి తీలు పెట్టినా ప్రియుడు నిరాకరించడంతో కూల్ డ్రింక్‌లో విషం కలుకుపుకుని ఆత్మహత్యకు పాల్పడిం దని నర్మద కుటుంబీకులు తెలిపారు. అయితే, నర్మద పురుగుల మందు తాగడంతో ఆమెను చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలు స్తోంది.
9 నెలల గర్భిణి ఆత్మహత్యాయత్నం
0
260
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


