స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: డబుల్ హెడర్స్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న లఖ్‌నవూ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలని భావిస్తుంది. మరోవైపు… భారీ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఉన్నత స్థానంతో టోర్నీని ముగించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ పట్టుదలతో ఉన్నారు.
KKR vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా
0
703
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


