మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కాంతిలాల్ భూరియా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్‌లోని రాట్లం నుంచి లోక్‌సభ ఎంపీగా బరిలో ఉన్న కాంతిలాల్ ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. పేద మహిళలకు ప్రతి యేటా ఈ పథకం కింద రూ. లక్ష ఇస్తామని తెలిపారు. అదే ఇద్దరు భార్యలున్న వ్యక్తికి అయితే ఏడాదికి ఖాతాలో రెండు లక్షలు జమ అవుతాయని అన్నారు. దాంతో భూరియా వ్యాఖ్యలు వివా దాస్పదం అయ్యాయి.
వివాదంలో కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా
0
200
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


