ఇలాంటి సీఎంని నేనెక్కడ చూడలేదు: కన్నా లక్ష్మీ నారాయణ

ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజకీయం చేయండి. అంతేగాని గాలోల్ల చేత బూతులు తిట్టించి రాజకీయాలు చేయవద్దు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి ఓ రిటైర్డ్ ఐఏఎస్ ను ఢిల్లీ నుండి తీసుకువచ్చి కొడతారా? అని ప్రశ్నించారు. సీనియర్ మాజీ ఐఏఎస్ శ్రీకాంత్ ను ప్రభుత్వం వేధిస్తుందని…పోలీసు వ్యవస్థను దిగ జార్చి కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నేను మంత్రి గా ఐదుగురు ముఖ్య మంత్రుల వద్ద 14 ఏళ్లు పని చేశాను. సీఐడీని అడ్డం పెట్టి అధికారులను వేధించే ఇలాంటి సీఎంని నేను ఎక్కడ చూడలేదు. సీఎం జగన్ చేస్తున్న అరాచకం వెంటనే ఆపాలని మండిపడ్డారు.

Read Also: 500 కిలోమీటర్ల మైలురాయిని దాటిన లోకేష్ పాదయాత్ర

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్