మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించిన జూనియర్ అసిస్టెంట్ అజయ్‌పై శామీర్‌పేట్ పోలీసు లు కేసు నమోదు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ లేబర్ ఆఫీసు లో అజయ్ జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అదే ఆఫీసులో మరో విభాగంలో ఓ మహిళ జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. అయితే ఆమెను ప్రేమిస్తున్నానంటూ అజయ్ కొంత కాలంగా వేధిస్తున్నాడు. దీంతో ఆ మహిళ ఈనెల 25న పోలీసులకు కంప్లైంట్ చేయడంతో నిన్న కేసు నమోదు చేశారు.
ఎమ్‌డీసీఎల్ మహిళా ఉద్యోగిపై జూ. అసిస్టెంట్ అజయ్ వేధింపులు
0
245
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


