బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్ అయ్యారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు 8 మందికి రెండో నోటీస్ ఇచ్చారు. ఈనెల 27న పోలీసుల విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా, అనారోగ్య సమస్యల కారణంగా విచారణకు రాలేనని, సమయం కావాలని హేమ గడువు కోరారు. దీంతో జూన్ 1న తమ ముందు హాజరుకావాలని హేమకు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాకాణి స్టిక్కర్ ఉన్న కారు యజమానికి నోటీసులు ఇచ్చారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో మరోసారి హేమకు నోటీసులు
0
224
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


