అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతానని చెప్పిన జాన్వీ కపూర్

తెలుగు ప్రేక్షకులు తనను జాను పాప అని పిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు అతిలోక సుందరి శ్రీదేవి ‌కూతురు జాన్వీకపూర్‌. ఆ మేరకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేవర ప్రీ రిలీజ్‌ వేడుకలో తెలుగులోనే మాట్లాడాలని ప్లాన్‌ చేసుకున్న ఆమె… ఈవెంట్‌ రద్దు కావడం గురించి స్పందించారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడంతో అభిమానులతో చెప్పాలనుకున్న మాటలను ఓ వీడియో ద్వారా తెలిపారు. అందులో జాన్వీ కపూర్‌ అచ్చ తెలుగులో మాట్లాడడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

తనను ఇంతగా ఆదరిస్తున్నందుకు, ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ధ్యాంక్స్‌ చెప్పారు. జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్‌ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇంతలా సపోర్ట్‌ చేస్తున్న అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతానని చెప్పారు జాన్వీకపూర్.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్