Jabardast Comedian Chanti | జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, గతకొంత కాలంగా చంటి సినిమాల్లోనూ, బుల్లితెరలో కూడా కనిపించడం లేదు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


