సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

  సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు, కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్‌ వంటగదిలో కుళ్లిన మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తిం చారు. ఈ కారణంగా హోటల్‌ యజమానికి లక్ష జరిమానా విధించారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్