గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు

స్వతంత్ర, వెబ్ డెస్క్: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నెల 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించవద్దని మరో అభ్యర్థి తాజాగా ఓ పిటిషన్‌ దాఖలు చేసి.. . గతంలో గైర్హాజరైన అభ్యర్థులను అనుమతించొద్దని కోరారు. అంతేకాకుండా ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్