26.7 C
Hyderabad
Friday, December 13, 2024
spot_img

‘సఃకుటుంబనాం’ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ. ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిటింగ్‌: శ‌శాంక్ మాలి, పాట‌లు: అనంత్ శ్రీ‌రామ్‌, కెమెరా: మ‌ధు దాస‌రి, ఆర్ట్‌: పీఎస్ వ‌ర్మ‌, అడిష‌నల్ స్కిన్‌ప్లే: బాలాజి భువ‌న‌గిరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: రోహిత్ ప‌ద్మ‌నాభం, క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ఉద‌య్‌శ‌ర్మ‌.

Latest Articles

సరికొత్త రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ఫోన్ లాంచ్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ

తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్‌బే, ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమి వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ను టాలీవుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్