రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లావణ్యను పెళ్లిపేరుతో మోసం చేశాడని.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదైంది. దీంతో రాజ్‌తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకురావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. గతంలో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది.
రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
0
255
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


