Site icon Swatantra Tv

మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

Former Minister Narayana

Former Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా 41A నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు న్యాయస్థానం స్పష్టంచేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోపు నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Read Also:
Exit mobile version