సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలన్నీ విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ ఎక్కడికిపోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపుని చ్చారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో పాల్గొన్న హరీశ్.. కాంగ్రెస్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం లోనూ రైతుబంధు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో రైతులకు 72 వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. హామీలు అమలు చేయాలని కోరిన కేసీఆర్‌ను సీఎం దుర్భాషలాడు తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన హరీశ్‌రావు
0
230
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


