జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ చొరబడ్డాడు. ఎన్బీటీనగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించా డు. అయితే, రౌడీ షీటర్ను మేయర్ సిబ్బంది అడ్డుకు న్నారు. తాను ముంబై నుంచి వచ్చానని, తనకు నేర చరిత్ర ఉందని, మేయర్ తో మాట్లాడాలంటూ బెదిరించాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయాడు. వంట మనిషి బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడిన రౌడీ షీటర్
0
220
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


