స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలకు చలగల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అంతా తడిసిపోయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతన్నలు.. జగిత్యాల- నిజామాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
జగిత్యాలలో కుండపోత.. తడిసిన ధాన్యంతో రైతుల ధర్నా
0
355
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


