జగన్ బటన్ నొక్కుతున్నా అంటూ ఉన్నది గుంజుకున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మల అన్నారు. ఒక చేత్తో చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నారని విమర్శించారు. కమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శించారు. అవినాష్ చిన్నపిల్లోడు, అమాయకుడు అని జగన్ అంటున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంటులో ఎంపీ అవినాష్ ఒక్కసారైనా మాట్లాడారా అని షర్మిల నిలదీశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమలాపురంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం
0
149
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


