మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి, క్రియశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్కు పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్య వరప్రసాద్ టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసి 2022లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్
0
189
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


