31.4 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసు కుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లినా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనుమాం డ్ల ఝాన్సీ రెడ్డి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేశంతో కొట్టుకున్నారు. మడిపెల్లి గ్రామానికి హుటాహుటిన పోలీసులు చేరుకొని అడ్డుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిం చారు. పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు యశస్విని రెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వ్యక్తిని నేనున్నానని భరోసానిచ్చి వివరాలు తెలుసుకున్నారు.

Latest Articles

పల్లెల్లో గంజాయి కలకలం

పెద్దపల్లి జిల్లా నాగపల్లిలో గంజాయి కలకలం రేపింది. గ్రామంలో మత్తు మందు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి మూడు కిలోల గంజాయి, ఒక బైకు స్వాధీనం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్