కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ శాఖ అధికా రులు, పొడు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని అటవీ అధికారులు రైతుల ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోడు దారులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. గిరిజ నులు గొడ్డళ్ళు, కర్రలు, రాళ్ళ తో అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. దాడిలో పలువురు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా గాయడ్డారు.
ఆసిఫాబాద్ జిల్లా తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత
0
217
Previous article
Latest Articles
టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్‌గాంధీ ఆగ్రహం
టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక... విద్యార్థుల ప్లాట్‌ఫామ్‌కు తాళం వేస్తారా? అని మండిపడ్డారు. తాత్కాలిక బ్యాన్‌తో పేపర్ లీక్ మాఫియా ఆగదని..టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్‌ను...
- Advertisement -
- Advertisement -


