24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

ధోని నిర్మాణ సంస్థలో తమిళంలో మొదటి సినిమా

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఇండియన్ కెప్టెన్ ధోని ఇటీవల సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ధోని ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించిన ధోని సౌత్‌లో పలు సినిమాలు నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలో కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ , లవ్ టుడే సినిమాతో మంచి ఫేమ్‌ని సంపాదించుకున్న ఇవానా హీరో హీరోయిన్లుగా మొదటి సినిమాని తమిళంలో నిర్మిస్తున్నాడు.

రమేష్ తమిళమణి దర్సకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే క్యాచీ టైటిల్‌ని పెట్టి ఆసక్తిని కలగజేశాడు. జనవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. గత నెల మేలో షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్‌ని రిలీజ్ చేసి ప్రమోషన్స్‌కి తెరలేపారు. టీజర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా కనిపిస్తుంది. త్వరలోనే మూవీ డేట్ అండ్ మరిన్ని అప్డేట్స్ కూడా రానున్నాయి.

Latest Articles

విజయ్ దేవరకొండ- దిల్ రాజు సినిమాకు ఆడిషన్స్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్