ఒడిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాదుకు అక్రమంగా తరలిస్తున్న ఒకటిన్నర క్వింటాళ్ల గంజాయిని పాల్వంచ పట్టణ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెజీనా స్కూల్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడి నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గుర్ని అరెస్టు చేసారు. నిందితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కు చెందిన మక్కా కృష్ణ, హరియాణాకు చెందిన రాంజీలాల్, పాల్వంచ కు చెందిన మక్కా హరిగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాణాల రాము తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
0
199
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


