హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ – HCA చుట్టూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల జారీపైన ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో HCA వైఖరిని తప్పుపడుతూ ఈరోజు ఉప్పల్ స్టేడియం ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఉప్పల్ వేదికగా ఈరోజు SRH, RCB జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. టికెట్ల జారీ విషయంలో HCA వైఖరిపై మండిపడ్డారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సేనారెడ్డి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ – HCA చుట్టూ వివాదాలు
0
286
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


