ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీలోకి అధికార పక్షం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీ రాజీనామా చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ గూటికి చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నారు.హైదరాబాద్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు తెలుగుదేశంలో చేరనున్నారు. మధ్యాహ్నం గురజాలలో జరగనున్న ‘ రా కదలిరా బహిరంగ సభ’లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా విపక్ష పార్టీలో చేరనున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు.
టీడీపీలోకి వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసలు
0
208
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


