మాదిగ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. తెలంగాణలో ఎస్సీలకు కేటాయించిన 3 రిజర్వ్‌డ్ స్థానాలను కేవలం మాల సామాజిక వర్గానికే కేటాయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాదిగ సామాజికవర్గం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని మందకృష్ణ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వ్యతిరేకం- మందకృష్ణ మాదిగ
0
218
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


