కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమని విమర్శించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అడ్డగోలు సాకులతో వారిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. హక్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని విమర్శించారు. ఎల్లప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సస్పెండ్ చేసిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం – కేటీఆర్
0
200
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


