29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

CM KCR | ముసలోడిని అవుతున్నా.. కేసీఆర్ ఛలోక్తులు

CM KCR | కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) నియోజకవర్గ పర్యటనలో సీఎం కేసీఆర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజవర్గ అభివృద్ధికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas) ఎంతో కష్టపడ్డారని.. ఇంతటితోనే ఆగకుండా ఇంకా కృషి చేయాలని ఆకాంక్షించారు. పోచారం వయసు పెరుగుతోందని అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అలాగే తనకు కూడా 69సంవత్సరాలు వచ్చాయని.. ముసలోడిని అవుతున్నానని కేసీఆర్ ఛలోక్తులు విసిరారు. పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సమైక్యరాష్ట్రంలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని.. తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్నీ సాధించుకున్నామని ఈ సందర్భంగా కేసీఆర్(CM KCR) వెల్లడించారు.

Read Also: BRS ఎమ్మెల్యేగా Dil Raju పోటీ?
Follow us on: Youtube

Latest Articles

‘మ్యాడ్’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'తో అలరించడానికి అక్టోబర్ 6న వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ప్రమోషన్స్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్