ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ, ఎన్డీయే కూటమి పార్టీల మేనిఫెస్టోలు విడుదలవడంతో మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అంటూ నేతలు ప్రచారం లో పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం మలి విడత యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఇవాళ నాలుగో రోజు కూడా మూడు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా రాయన. ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధి పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రచారంలో వేగం పెంచిన సీఎం జగన్
0
161
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


