సీఎం రేవంత్‌ రెడ్డి సెక్యూరిటీలో మార్పులు

బెటాలియన్‌ పోలీసుల ఆందోళనలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఎం ఇంటివద్ద విధులు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్ మార్చింది. వారి స్థాంనలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను నియమించారు. ఈ మార్పులను ఇవాళ్టి నుంచే అమలు చేశారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనలు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. దీంతో సీఎ రేవంత్ ఇంటివద్ద విధులు నిర్వహిస్తున్న బెటాలియన్ పోలీసులను మారుస్తూ డిపార్ట్‌మెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Latest Articles

పవన్‌ కళ్యాణ్‌ సభను అడ్డుకోవడం సరికాదు- చంద్రబాబు

తెలంగాణలో సభలకు అనుమతి నిరాకరణపై చంద్రబాబు స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ సభను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. గతంలో ఏపీలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలు నిర్వహించిందని.. ఏపీలో బీఆర్‌ఎస్‌ యూనిట్‌ పెట్టారని గుర్తు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్