గుంటూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన

  మేనిఫెస్టో విడుదల చేసిన ఎన్డీయే కూటమి పక్షం ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఇక ప్రచారం లోనూ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. రింగు రోడ్డులోని చంద్రమౌళి నగర్‌ నుంచి చంద్రబాబు రోడ్‌ షో ప్రారంభిస్తారు. అనంతరం జిన్నాటవర్‌ సెంటర్‌లో బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అనంతరం బాపట్లలో చంద్రబాబు పర్యటన కొనసాగ నుంది. చీరాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొం టారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్