బ్రేకింగ్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం క్లారిటీ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పింది. ఉక్కుపరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. స్టీల్‌ప్లాంట్‌ పనితీరు మెరుగుపడడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(RINL) తమ వంతు కృషి చేస్తున్నాయంటూ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రైవేటీకరణను కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

Read Also: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్