Babar Azam |పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్, బౌలర్ హసన్ అలీని బ్యాట్ తో కొట్టబోయాడు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా పెషావర్ టీంకు బాబర్ అజామ్, ఇస్లామాబాద్ టీం తరపున హసన్ అలీ ఆడుతున్నారు. తాజాగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచులో అలీని కొట్టేందుకు బాబర్ సరదాగా ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. హసన్ అలీ బౌలింగ్‌లో సింగిల్ కోసం బాబర్ నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు పరుగెత్తాడు. అయితే బౌలింగ్ వేసిన హసన్.. కాలు జారి పిచ్ మధ్యలో పడ్డాడు. దీంతో హసన్ ను కొట్టేలా బాబర్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇది గమనించిన అలీ.. బాబర్ కు అందకుండా పక్కకు పరుగెత్తాడు. ఈ సరదా సన్నివేశంతో కాసేపు మైదానంలో నవ్వులు పూశాయి.
Babar Azam | బౌలర్‌ని కొట్టేందుకు బ్యాట్‌తో పరుగెత్తిన బాబర్
0
430
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


