ఏపీలో తమ మద్దతు సీఎం వైఎస్ జగన్ కేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆంధ్రలో టీడీపీ-జనసేన కూటమిలో నటులు ఉంటే, దేశంలోనే మహానటుడు మోదీ అన్నారు. మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదని, ప్రధానిని ఢీకొట్టే సత్తా జగన్ కే ఉందన్నారు. చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారతారని, జగన్ సీఎంగా ఉంటే ఏపీలో మైనార్టీ హక్కులను పరిరక్షిస్తారని అన్నారు. అందుకే ఏపీలోని ప్రజలు జగన్ కే ఓటేయాలని ఆయన కోరారు. వైసీపీ గత ఐదేళ్ల కాలంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. మైనారి టీల హక్కులను పరిరక్షించేది జగన్ మాత్రమేనని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లీం మైనారిటీలు అంతా వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఒవైసీ.
ఏపీలో జగన్కు తమ మద్దుతు ఉంటుందన్న అసదుద్దీన్ ఒవైసీ
0
421
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


