30.2 C
Hyderabad
Thursday, December 5, 2024
spot_img

మాజీ సర్పంచ్‌లను నిర్బంధించడం అప్రజాస్వామికం – హరీష్‌రావు

మాజీ సర్పంచ్‌ల అరెస్ట్‌లపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీష్‌రావు. ప్రజా పాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచ్‌లను అరెస్టులు చేయడమా అని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని ఫైర్‌ అయ్యారు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి.. గ్రామాభివృద్ధి కోసం కృషి చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తుందని విమర్శలు గుప్పించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Latest Articles

నేటి తరం చేనేతను మరింత ఆదరించాలి – రేణు దేశాయ్

ఆంద్రప్రదేశ్ చేనేత మరియ జౌళి శాఖ, రూమ్9 సహకారంతో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 41లో ని రూమ్9 పాప్ అఫ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన సేవ్ ది వీవ్ 6- రోజుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్