Telangana: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై తాజా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు గవర్నర్ తమిళిసై. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్ లేఖలు రాశారు. పేపర్ లీకేజీ అంశంలో సిట్ దర్యాప్తు నివేదికను పొందుపరచాలని ఆదేశించారు. పరీక్షలు రాసిన టీఎస్‌పీఎస్సీ సిబ్బంది వివరాలు, పరీక్ష రాసిన రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివరాలు ఇవ్వాలని లేఖలో తెలిపారు. ఉద్యోగుల ఫలితాలతో సహా అన్ని వివరాలు నివేదికలో ఖచ్చితంగా పొందుపరచాలని ఆదేశించారు.
పేపర్ లీకేజీ ఘటనపై తాజా నివేదిక ఇవ్వాలి: గవర్నర్ తమిళిసై
0
716
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


