26.7 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించిన అమితాబ్‌ బచ్చన్‌

అల్లు అర్జున్‌పై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్ బచ్చన్‌ ప్రశంసలు కురిపించారు. బన్నీ వర్క్‌కు తాను అభిమానినని అన్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప2 సినిమా. ఆదరణను సొంతం చేసుకుంటోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్‌ అన్ని ప్రముఖ నగరాల్లో ఈవెంట్‌లు నిర్వహించారు.

అమితాబ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని గతంలో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు.. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్నారని.. ఎంతోమంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. అమితాబ్‌ సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. తాజాగా ఈ వీడియోను అమితాబ్ షేర్‌ చేశారు.

Latest Articles

కెనడాలో కలకలం రేపుతున్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు

కెనడా గూఢచార సంస్థ ఐన కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ 2025 వార్షిక నివేదిక అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది. ఇదే అంశాన్ని మన దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు మార్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్