‘ఉపేంద్రగాడి అడ్డా’ తర్వాత ‘కంచర్ల’తో వస్తున్న ఉపేంద్ర

‘ఉపేంద్రగాడి అడ్డా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కంచర్ల ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తున్న రెండో సినిమా ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. పూర్తి స్థాయి కుటుంబ కధ – యాక్షన్‌తో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రముఖ ఫైట్ మాస్టర్ ‘పుష్ప’ ఫేమ్ డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్‌ను కంపోజ్ చేస్తున్నారని చెప్పారు.

Latest Articles

నాపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదు- మీనాక్షి నటరాజన్‌

రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ స్పందించారు. తాను ఎలాంటి సమాచారం దాచలేదని చెప్పారు. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసు లేదని.. ఎటువంటి నేరపూరిత చర్యకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తన ఎన్నికల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్