కరేబియన్ బార్బొడాస్ వేదికగా ఆఫ్గనిస్తాన్, భారత్ మ్యాచ్

     టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, ఆఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న సూపర్ 8 మ్యాచుల్లో ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో USAపై దక్షిణాఫ్రికా గెలుపొందింది. ఇవాళ ఉదయం వెస్టిండీస్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8వికెట్ల తేడాతో గెలిచింది. బార్బ డోస్ వేదికగా రాత్రి 8 గం.లకు భారత్, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో భారత్ ఆఫ్గాన్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో ఏడింటిలో భారత్ పైచేయి సాధించింది.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్