29.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

ట్రెండింగ్‌లో నటి త్రిష.. జననాయగన్‌ హ్యాష్‌ ట్యాగ్‌

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువగా దూసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. సినీ నటి త్రిష సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. జననాయగన్‌ హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్రెండ్‌ అవుతోంది.

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ నివాసానికి నటి త్రిష చేరుకున్నారు. దీంతో విజయ్‌ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష.. అనంతరం చెన్నై వచ్చాక విజయ్‌ ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్‌ ప్రకారం విజయ్‌ టీవీకే పార్టీ సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతోంది. విజయ్‌, త్రిషను టార్గెట్‌ చేస్తూ డీఎంకే, బీజేపీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించింది. దీంతో ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ప్రస్తుతం అందరి దృష్టి త్రిష పైనే ఉంది.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్