28.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

హీరోయిన్ ని కమిలిపోయేలా కొట్టిన ప్రియుడు

తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అనూప్ తనను కొట్టాడని నటి అనికా విజయ్ విక్రమన్(Anicka Vijay Vikraman) వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూస్తే తనను ఎంత టార్చర్ చేశాడో అర్ధం అవుతుంది. ఒక కన్ను పైనా క్రింద, ఛాతి భాగం వద్ద కమిలిపోయేలా కొట్టినట్లు తెలుస్తోంది.

ఇంస్టాగ్రామ్ లో అసలు విషయాన్ని వివరిస్తూ.. నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. అతడు నన్ను దారుణంగా కొడుతూ హింసించాడు. మొదటిసారి నన్ను కొట్టినప్పుడు.. అతను నా కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో విడిచిపెట్టాను. ఇక అతను అలా చేయదు అనుకుంటే మళ్ళీ.. అదే సీన్ రిపీట్ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. విషయం బయటికి రాకుండా వారికి డబ్బులిచ్చి అనూప్ మ్యాటర్ క్లియర్ చేశాడు అని తెలిపింది.

Read Also: 2 గుండెలు, 4 కాళ్లు, 4 చేతులతో వింత శిశువు జననం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్