స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నపిల్లల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్‌లో ఓ బాలుడిని చంపేసిన ఘటన మరువక ముందే మరో బాలుడిని దారుణంగా చంపేశాయి. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే కాలనీలో ఇవాళ ఉదయం బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు తీవ్రంగా కరిచాయి. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుక్కల దాడిలో చనిపోయిన పిల్లాడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో ఆగని కుక్కల బెడద.. దాడిలో మరో బాలుడు మృతి
0
359
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


