నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన PSLV-C55

శ్రీహరికోటలో PSLV-C55 మొదటి దశ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ కు చెందిన 741కిలోల టిలియోస్-2తో పాటు 16 కిలోల లూమిలైట్-4 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు శాస్త్రవేత్తలు. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఇప్పటివరకు 424 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రారంభమై.. ఇవాళ మధ్యాహ్నం 2.19గంటలకు పూర్తి అయింది. మొత్తం 25గంటల 30నిమిషాల కౌంట్ డౌన్ ముగియడంతో PSLV-C55 ఉప్రగహం నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే ప్రయోగం విజయవతం కావాలని ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్