గోషామహల్‌లో ఎగిరేది గులాబీ జెండాయే: తలసాని

Minister Talasani | తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో గోషామహల్‌లో గులాబీ జెండానే ఎగురుతుందని అన్నారు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాంకోటీలోని రూబీ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ గన్ ఫౌండ్రీ డివిజన్‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ విజయం సాధించేలా… ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే శ్రమించాలని దిశా నిర్దేశం చేశారు. గోశామహల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ సర్కారేనని అన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో పాదయాత్రలు చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.

 

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్