బ్రేకింగ్: కూలిన స్టేజీ.. కరీంనగర్ మంత్రికి గాయాలు

Minister  Gangula Kamalakar |  కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్ కు గాయాలయ్యాయి. జిల్లా చెర్ల బూత్కూర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సభావేదికపై అందరూ ఉండగా.. స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గంగులతోపాటు ఇతర నేతలు అంతారు ఒక్కసారిగా కిందపడ్డారు. మంత్రి కింద పడటంతో పలు గాయాలు కాగా.. స్టేజిపై ఉన్న ఓ జెడ్పిటీసీ సభ్యుడి కాలు విరిగింది.

వెంటనే గంగుల కమలాకర్‌ను కూడా ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి ఆయన కాలుకు కట్టుకట్టారు. ఈ ప్రమాదంపై మంత్రి స్పందిస్తూ…తనకు చిన్న గాయమే అయిందని అన్నారు. డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజీ వేశారని తెలిపారు. అయితే కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారని అన్నారు. పరిమితికి సభా వేదికపై నేతలు ఎక్కటంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఏదేమైనా గంగులకు ఏం కాకపోవడంతో బీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్