జమ్ముకశ్మీర్ లో కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు(Kiren rijiju)కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కారును ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ కిరణ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఉదంపూర్ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆయన కారును ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది కారు వద్దకు చేరుకుని ఆయనను కారులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest Articles

తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వానలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్