కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోక్ సభ సచివాలయం నిర్ణయానికి వ్యతిరేకంగా 14 ప్రతపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా(Om Birla)పై అవిశ్వాస తీర్మానం(Motion Of Confidence) పెట్టడానికి విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం ఆయనపై ఈ తీర్మానం పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాహుల్ కు శిక్ష పడిన వెంటనే ఆయనపై చర్యలకు స్పీకర్ బిర్లా తొందరపడారని మండిపడుతున్నాయి. అందుకే ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్షాలు డిసైడ్ అయినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం!
0
472
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


