టీడీపీ నేత చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు

టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay) కు మరోసారి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో తండ్రి అయ్యన్నపాత్రుడికి నోటీసులు అందజేశారు. ఈ నోటీసులపై స్పందించిన అయ్యన్న.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాగా సోషల్ మీడియాలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో విజయ్ కి ఈ నోటీసులు ఇచ్చారు.

Read Also: నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్: రాహుల్‌గాంధీ
Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్